1. తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును (2)
ముడిమి వచ్చువారికి యెత్తుకొని మూఢదును
చంక పెట్టుకొని కాపాడును యేసయ్య “తల్లిలా”

తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను
చూడము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను (2)
nee padamu thotrillanu nenu
నిన్ను కాపాడువాడు కునుకాడు నిధురపోడు
అని చెప్పి వాగ్ధానం చేసిన యేసయ్య “తల్లిలా”

పర్వతాలు తొలగవచ్చు తథారిల్లు మెత్తలన్నీ
వీడిపోదు నా కృపా నీకు నా నిబంధన తొలగదు (2)
దిగులు పడకు భయపడకు నిన్ను విమోచించేదా
నీదు భారమంత మోసి నాడు శాంతి నొసగేదా
అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య “తల్లిలా”

 

FAQ’s :

Page navigation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *